Breaking News

తెలంగాణాలో కాంగ్రెస్‌ బోణీ, సంబరాల్లో కాంగ్రెస్‌

Published on Sun, 12/03/2023 - 11:48

 సాక్షి,హైదరాబాద్‌:  తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌  బోణీ కొట్టింది.  ఎన్నికల కౌంటింగ్‌లో  ఆదినుంచీ కాంగ్రెస్‌ దూసుకుపోతోంది.  తాజా ఫలితాల ప్రకారం కాంగ్రెస్‌ రెండు స్థానాల్లో విజయం సాధించింది.   దీంతో హైదరాబాద్‌ నగరంలో కాంగ్రెస్‌ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.  కాంగ్రెస్‌ నేత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నివాసం వద్ద కూడా బాణా సంచాపేల్చి కాంగ్రెస్‌  కార్యకర్తలు  సంబరాలు చేసుకున్నారు. 

అశ్వరావుపేటలో కాంగ్రెస్‌ అభ్యర్థి జరే ఆదినారాయణ విజయం సాధించారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై 23వేల ఓట్ల మెజార్టీలో గెలుపొందారు.  అటు ఇల్లందులో కోరం కనకయ్య 18 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.  ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.  రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  2,290 అభ్యర్థులు పోటీ పడ్డారు.   తాజా ట్రెండ్‌ ప్రకారం  బీఆర్ఎస్ హ్యాట్రిక్  ఆశలు గల్లంతు అయినట్టే కనిపిస్తోంది.  దీంత తుది ఫలితాలపై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)