Breaking News

ఒక్క రాష్ట్రంలో గెలవగానే రెచ్చిపోతున్నారు.. బండి సంజయ్ సెటైర్లు..

Published on Sat, 05/13/2023 - 17:48

సాక్షి, కరీంనగర్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. కన్నడనాట హిందూ వ్యతిరేక శక్తులన్నీ కలిసి బీజేపీ విజయాన్ని అడ్డుకున్నాయని వ్యాఖ్యానించారు. పక్క రాష్ట్రంలో గెలవగానే తెలంగాణలో కూడా గెలుస్తామని కాంగ్రెస్ నేతలు బీరాలు పలుకుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  ఒక్క రాష్ట్రంలో గెలిస్తే రెచ్చిపోతున్నారని సెటైర్లు వేశారు. కేసీఆర్ కర్ణాటకలో కాంగ్రెస్ గెలవాలని కోరుకున్నారని, జేడీఎస్ కామ్ అవ్వడానికి కారణం కూడా ఆయనే అని ఆరోపించారు.

'కర్నాటక ఎన్నికలకు ఇక్కడి బీఆర్ఎస్ డబ్బులు పంపింది. ఒక వర్గం కోసం పనిచేసే పార్టీలన్నీ ఏకమయ్యాయి. తెలంగాణాలో మైనారిటీ సంతుష్ఠ రాజకీయాలు పనిచేయవు. ఇక్కడ ఉపఎన్నికల్లో ఏ విజయాలైతే బీజేపీని వరించాయో.. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లోనూ ఆ ఫలితాలే పునరావృతం కానున్నాయి.

తెలంగాణాలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్షాలు అన్నీ ఏకమవుతాయి. మళ్ళీ దేశంలో మోదీ సర్కారే వస్తుంది.  తెలంగాణాలో ఆర్థికంగా, అన్ని రంగల్లోనూ ముందుకు వెళ్లాలంటే మోదీ నేతృత్వంలోని డబల్ ఇంజిన్ సర్కార్ అవసరం.' అని బండి సంజయ్ పేర్కొన్నారు.
చదవండి: కాంగ్రెస్‌ను గెలిపించిన ఆరు మంత్రాలివే..

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)