Breaking News

‘బండి సంజయ్‌ పాదయాత్రకు కేసీఆరే స్పాన్సర్‌’

Published on Mon, 06/19/2023 - 13:24

సాక్షి, కరీంనగర్‌:  తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌పై కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్పాన్సర్‌ అంటూ ధ్వజమెత్తారు. చిన్న చిన్న విషయాలకు బండిని అరెస్ట్‌ చేసి కేసీఆరే హైప్‌ చేశారని విమర్శించారు. అదే సమయంలో లిక్కర్‌ స్కామ్‌ కేసులో కవితను అరెస్ట్‌ చేయకుండా వదిలేయడం వెనుక ఆంతర్యం ఏమిటో బండి సంజయ్‌ చెప్పాలన్నారు. 

బండి సంజయ్ కి బుద్ధి ఉందా ..? .ఓసారి హాస్పిటల్‌లో చూపించుకోవాలి. కాంగ్రెస్‌కు అభ్యర్థులను ప్రకటించేది కేసీఆర్ అని సంజయ్ ఎలా మాట్లాడతారు..?, కరీంనగర్‌లో గంగుల కమలాకర్ బండి సంజయ్ ఇద్దరూ ఒక్కటే. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యే ఈటెలతో మాత్రం బండి మాట్లాడరు. కరీంనగర్ అభివృద్ధి విషయంలో జర్నలిస్టులు, బార్ అసోసియేషన్తో పాటు ఐదు సంఘాల పెద్ద మనుషులను జడ్జిలుగా ఉంచి చర్చిద్దాం. అందుకు ప్రస్తుత ఎంపీ సంజయ్, మాజీ ఎంపీ వినోద్ సిద్దమేనా..? ’ అంటూ పొన్నం ప్రభాకర్‌ సవాల్‌ విసిరారు. 

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు