పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!
Breaking News
సీజేపీ నిరసనపై అత్యవసర ఆదేశాలకు ‘సుప్రీం’ నిరాకరణ
మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. టీడీపీ మూక అరాచకం
గెలవలేక అక్రమ అరెస్టులా?: అంబటి రాంబాబు ఫైర్
సీజేపీ తిరంగా యాత్ర.. ఢిల్లీలో హై అలర్ట్
ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
ఆదోని, తుని పదవులపై ట్విస్టులు.. జనసేనలో గందరగోళం!
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్.. ప్రభుత్వ పెద్దల కుట్ర!
పాక్కు జై కొట్టిన బీజేపీ చీఫ్.. దేశ రాజకీయాల్లో కలకలం!
అమెరికాలో కాల్పుల కలకలం.. చిన్నారులు, టీచర్ మృతి
తిరంగా మార్చ్: అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణలు
జియో రీఛార్జ్ ధరలు పెరుగుతాయా? ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
కేంద్ర సహాయక శాఖ మంత్రిగా సురేష్ గోపి
Published on Mon, 06/10/2024 - 21:14
కేరళ బీజేపీ ఎంపీ, ప్రముఖ నటుడు సురేష్ గోపి సాంస్కృతిక సహాయక శాఖ పదవి దక్కించుకున్నారు. అయితే ఆదివారం (జూన్ 9న) మోదీ 3.0లో కేంద్ర సహాయ శాఖ మంత్రిగా సురేష్ గోపి తన పదవికి రాజీనామా చేస్తున్నారంటూ పలు మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
అయితే రాజీనామా వార్తల్ని సురేష్ గోపి ఖండించారు. ‘నేను కేంద్ర సహాయ మంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నామంటూ పలు మీడియా సంస్థలు కథనాల్ని ప్రచారం చేశాయి. ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. అవి పూర్తిగా తప్పుడు కథనాలు’ అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో మేం కేరళ అభివృద్ధి శ్రేయస్సు కోసం కట్టుబడి ఉన్నాము అని గోపి అన్నారు.
#
Tags : 1