Breaking News

బలవంతులపై పేదల శక్తి గెలిచింది..ఇకపై ఇవే ఫలితాలు రిపీట్ అవుతాయ్‌

Published on Sat, 05/13/2023 - 15:02

న్యూఢిల్లీ: కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయంపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. బలవంతులపై పేదల శక్తి గెలిచిందన్నారు. కర్ణాటకలో విద్వేషానికి తెరపడిందని, ప్రేమకు తెరలేచిందని వ్యాఖ్యానించారు. ఈమేరకు ఆయన ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు..

'ఈ ఎన్నికల్లో ధనికులకు, పేదలకు మధ్య యుద్ధం జరిగింది. కర్ణాటకలో పెత్తందార్లను పేదలు ఓడించారు. ఈ ఎన్నికల్లో మేం విద్వేషాన్ని ఉపయోగించి పోరాడలేదు. పేదల కోసం పోరాడం. ఇది అందరి విజయం. ప్రేమతో కర్ణాటక ప్రజల మనసులు గెలుచుకున్నాం. మేనిఫెస్టోలో ఇచ్చిన 5 హామీలను మొట్ట మొదటి కేబినెట్ సమావేశంలోనే నెరవేర్చుతాం. రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో ఈ ఫలితాలే రిపీట్ అవుతాయి. భారీ విజయాన్ని అందించిన కర్ణాటక ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు' అని రాహుల్ అన్నారు.

కాగా.. ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయం చేరుకున్న రాహుల్‌కు కార్యకర్తలు ఘన  స్వాగతం పలికారు. రాహుల్ జిందాబాద్ అంటూ నినాదాలతో హొరెత్తించారు. విజయంతో ఫుల్ జోష్‌లో సంబరాల్లో మునిగిపోయారు.
చదవండి: కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి కారణమైన 6 మంత్రాలివే..

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)