Breaking News

తెలంగాణలో ‘డబుల్‌ ఆర్‌’ ట్యాక్స్‌.. ప్రధాని సంచలన వ్యాఖ్యలు

Published on Tue, 04/30/2024 - 17:12

జహీరాబాద్‌,సాక్షి: తెలంగాణలో కాంగ్రెస్‌ డబుల్‌ ఆర్‌ ట్యాక్స్‌ వేస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఈ డబుల్‌ ఆర్‌ ట్యాక్స్‌ వ్యవస్థకు షాక్‌ ఇవ్వకపోతే రానున్న ఐదేళ్లలో తెలంగాణ మరింత పతనమవుతుందని హెచ్చరించారు. జహీరాబాద్‌లో మంగళవారం(ఏప్రిల్‌30) జరిగిన బీజేపీ ప్రచార సభలో మోదీ మాట్లాడారు.

‘తెలంగాణలో వ్యాపారవేత్తలు డబుల్‌ ఆర్‌ ట్యాక్స్‌ కట్టాల్సి వస్తోంది. కాంగ్రెస్‌ మళ్లీ పాత రోజులు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. తెలుగు సినిమా పరిశ్రమ ట్రిపుల్‌ ఆర్‌ లాంటి సూపర్‌హిట్‌ సినిమా ఇచ్చింది. కాంగ్రెస్‌ మాత్రం డబుల్‌ ఆర్‌ ట్యాక్స్‌ వేస్తోంది. డబుల్‌ ఆర్‌ ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. డబుల్‌ ఆర్‌ ట్యాక్స్‌ సొమ్ము ఢిల్లీకి చేరుతోంది. 

 ప్రజలు భవిష్యత్‌ కోసం దాచిన సొమ్మును కాజేయాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. కేంద్రంలో కాంగ్రెస్‌ వస్తే వారసత్వ పన్ను విధిస్తారు. మీ సందపదలో 50 శాతం కాంగ్రెస్‌ కాజేస్తుంది. కాళేశ్వరం కుంభకోణంపై కాంగ్రెస్‌ చాలా మాట్లాడింది. అధికారంలోకి వచ్చి మౌనంగా ఉంటోంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ రెండూ ఒక గూటి పక్షులే’అని మోదీ అన్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)