Breaking News

‘చావనైనా చస్తాను కానీ.. ఆ స్థానాన్ని వీడను’

Published on Sun, 03/24/2024 - 18:51

బిహార్‌లో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఎన్డీయే పరస్పర అంగీకారంతో సీట్లను పంచుకుంది. కానీ మహాకూటమిలో సీట్ల పంపకాల సమస్య మరింత జఠిలమయ్యేలా కనిపిస్తోంది. మొదట ఔరంగాబాద్‌ సీటు విషయంలో కాంగ్రెస్‌ నేతల్లో అసంతృప్తి వెల్లువెత్తగా ఇప్పుడు పూర్నియా లోక్‌సభ సీటు విషయంలోనూ అదే పరిస్థితి నెలకొంది. 

తాజగా బిహార్‌ మాజీ మంత్రి బీమా భారతి జేడీయూను వీడి ఆర్జేడీలో చేరారు. అయితే ఆమె పూర్నియా లోక్‌సభ స్థానం నుండి ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. దీంతో ఇప్పటికే ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైన కాంగ్రెస్‌ నాయకుడు పప్పు యాదవ్‌కు చిక్కు ఎదురైంది. ఎందుకంటే ఆర్జేడీ కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహా కూటమిలో మిత్ర పక్షంగా ఉంది. 

పూర్నియా నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన పప్పు యాదవ్.. తాను ఈ లోకాన్ని అయినా విడిచిపెడతాను కానీ.. పూర్నియా లోక్‌సభ స్థానాన్ని మాత్రం వదిలి వెళ్లలేనని సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)