Breaking News

ఈనాడు క్రెడిట్ టీడీపీ అసలు రంగు బయటపెట్టిందా?

Published on Thu, 07/27/2023 - 19:43

తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు అసలు రంగు బయటపడింది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు తీరు తాజా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం విషయంలో డొల్ల అని తేలింది. ప్రపంచంలో ఏం జరిగినా.. ఆ క్రెడిట్ చంద్రబాబుదేనని చెప్పడంలో ఈనాడు ముందుంటుంది. అందులో భాగంగానే కేంద్రంపై విపక్షాలు అవిశ్వాసం పెట్టగానే.. ఆ క్రెడిట్ తెలుగుదేశందేనని తేల్చేసింది. ఓ వార్తను అచ్చేసింది.

మరి ఈనాడు ఇంతగా జాకీలు పెట్టి లేపినా.. సభలో తెలుగుదేశం సభ్యులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు కుర్చీలకే పరిమితమయ్యారు. అంటే ఆంధ్రప్రదేశ్‌లో క్రెడిట్ కొట్టేయాలి, ఢిల్లీలో బల్లిలా అతుక్కుపోవాలన్నది టీడీపీ, ఈనాడు సిద్ధాంతంలా కనిపించింది.
చదవండి: బాబు బాటలో పవన్‌.. నమ్మినవారినే నట్టేట ముంచేశాడా?

‘‘టీడీపీ స్ఫూర్తితోనే ‘ఇండియా కూటమి’ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిందని ‘ఈనాడు’ చెప్పింది. మరి తీర్మానానికి మద్దతుగా టీడీపీ సభ్యులు పార్లమెంట్‌లో ఎందుకు లేచి నిలబడలేదో టీడీపీ కానీ, చంద్రబాబు కానీ, రామోజీ కానీ సమాధానం చెప్పాలి’’ అంటూ ఈనాడు వార్త, టీడీపీ తీరును ఎండగడుతూ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో చురకలంటించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)