Breaking News

వైఎస్సార్‌సీపీలో నూతన నియామకాలు

Published on Sat, 04/12/2025 - 19:24

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా పినిపే విశ్వరూప్, కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షులుగా చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా డా. పినిపే శ్రీకాంత్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా  షేక్ ఆసిఫ్‌, క్రమశిక్షణా కమిటీ సభ్యులుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నియమితులయ్యారు.

'పొలిటికల్ అడ్వైజరీ కమిటీ' పునర్వ్యవస్థీకరణ
వైఎస్సార్‌సీపీలో 'పొలిటికల్ అడ్వైజరీ కమిటీ' పూర్తిస్థాయి పునర్వ్యవస్థీకరణ జరిగింది. 33 మంది నాయకులను PAC మెంబర్లుగా పార్టీ నియమించింది. PAC శాశ్వత ఆహ్వానితులుగా పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లు, PAC కన్వీనర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు.

PAC మెంబర్లు

1. తమ్మినేని సీతారాం
2. పీడిక రాజన్న దొర
3. బెల్లాన చంద్రశేఖర్
4. గొల్ల బాబురావు, ఎంపీ
5. బూడి ముత్యాలనాయుడు
6. పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీ
7. పినిపే విశ్వరూప్
8. తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ
9. ముద్రగడ పద్మనాభం
10. పుప్పాల శ్రీనివాసరావు (వాసు బాబు)
11. చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు
12. కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని)
13. వెలంపల్లి శ్రీనివాస్
14. జోగి రమేష్
15. కోన రఘుపతి
16. విడదల రజిని
17. బొల్లా బ్రహ్మనాయుడు
18. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎంపీ
19. నందిగం సురేష్ బాబు
20. ఆదిమూలపు సురేష్
21. పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్
22. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి
23. కళత్తూరు నారాయణ స్వామి
24.ఆర్కే రోజా
25. వైఎస్‌ అవినాష్ రెడ్డి, ఎంపీ
26. షేక్  అంజాద్ బాషా
27. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
28. అబ్దుల్ హఫీజ్ ఖాన్
29. మాలగుండ్ల శంకర నారాయణ
30. తలారి రంగయ్య
31. వై.విశ్వేశ్వర రెడ్డి
32. మహాలక్ష్మి శ్రీనివాస్
33. సాకే శైలజానాథ్
 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు