Breaking News

‘జనం నిద్రపోయే టైంలో యాత్రలు ఏంటో అర్థం కాదు’

Published on Wed, 09/06/2023 - 17:29

సాక్షి, తాడేపల్లి:  యువగళం పేరుతో నారా లోకేశ్‌ చేస్తున్న యాత్రపై ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసలు జనం నిద్రపోయే టైమ్‌లో యాత్రలో ఏంటో అర్థం కావడం లేదన్నారు. ముఖం మీద ఎండపడకుండా చేసే యాత్ర ఒక యాత్రేనా అని మండిపడ్డారు సుధాకర్‌బాబు. పనికిమాలిన వాడిని రోడ్డుమీద తిప్పి సొల్లుకబుర్లు ఎందుకు చెప్పిస్తున్నారని ప్రశ్నించారు. విటమిన్లు లోపిస్లే ట్యాబ్లెట్లు వాడొచ్చని, మరి సిగ్గు లేని వాడికి ఏం మందలు వాడాలి? అని అడిగారు. 

లోకేష్ యాత్రలో రెడ్ టీషర్టులతో ఉన్న వారి దగ్గర ఎందుకు రాళ్లు, కర్రలు ఉన్నాయి?, వాళ్లు రోడ్ల మీద రౌడీయిజం ఎందుకు చేస్తున్నారు?, దత్తపుత్రుడు ఓడిపోయిన గోదావరి జిల్లాలో సొంతపుత్రుడిని పంపి అల్లర్లు సృష్టించటం ఎందుకు?, ఇవన్నీ మాఫియా డాన్‌ చేసే పనులే. ఐటీ నోటీసులకి స్పందించకుండా చంద్రబాబు తేలుకుట్టిన దొంగలా ఉన్నాడు. దోపిడీ దొంగలకు బాస్‌ ఉన్నట్లే మాఫియాకు డాన్‌గా చంద్రబాబు మారారు’ అంటూ విమర్శించారు సుధాకర్‌బాబు.

చదవండి: బాబు నిప్పులాంటి వ్యక్తి కాదు.. తుప్పు లాంటి వ్యక్తి: సజ్జల

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)