Breaking News

‘పవన్ కల్యాణ్‌ తోకముడిచి వెళ్లిపోయాడు’

Published on Thu, 06/22/2023 - 12:35

సాక్షి,  కాకినాడ: చంద్రబాబు నాయుడు, లోకేష్‌ ఆదేశాలతోనే పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. పవన్‌ చేస్తున్నది వారాహి యాత్ర కాదని, నారాహి యాత్ర అని ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే ద్వారంపూడి. నారాహి వాహనం ఎక్కి పవన్‌ ద్వారంపూడి జపం చేస్తున్నాడని, తనపై నిందలు వేయడం పవన్‌కు టీడీపీకి అలవాటేనని చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. సీఎం జగన్‌ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉంటే పవన్‌ మాత్రం చంద్రబాబు, లోకేష్‌ రాసిన స్క్రిప్ట్‌ను చదువుతున్నాడన్నారు.

‘సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారు. పవన్ ది వారాహి యాత్ర కాదు.. నారాహి యాత్ర. నా మీద నిందలు వేయడం పవన్, టీడీపీకి అలవాటే. కాకినాడకు చెడ్డపేరు తీసుకొచ్చే ప్రయత్నం చేయొద్దు. బెస్ట్ లివింగ్ సిటీల్లో నాలుగో స్థానంలో కాకినాడ ఉంది. కాకినాడకు ఉన్న మంచి పేరును పవన్ చెడగొట్టొద్దు. నారాహిపై పవన్ నిత్యం ద్వారంపూడి జపం చేస్తున్నాడు. చంద్రబాబు స్క్రిప్ట్ నే పవన్ చదువుతున్నాడు. కాకినాడలో పోటీపై సవాల్ చేస్తే పవన్ తోకముడిచి వెళ్లిపోయాడు. పవన్.. వ్యక్తిగతంగా ఏమైనా ఉంటే ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం. కాకినాడ పరువు ప్రతిష్టలను దెబ్బతీస్తే ఊరుకునేది లేదు’అని ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి హెచ్చరించారు. 

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)