Breaking News

కూల్‌.. కూల్‌ అనే ఇంతవరకు వచ్చింది: దానం

Published on Fri, 09/18/2026 - 10:30

సాక్షి, హైదరాబాద్‌:  అసెంబ్లీలో ఎమ్మెల్యే దానం నాగేందర్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో తమకు ప్రాధాన్యమివ్వడం లేదన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యేలను మాత్రమే పట్టించుకున్నారు.. ఎంఐఎం ఎమ్మెల్యేలంటే ప్రభుత్వానికి ఎందుకు భయం? అంటూ ప్రశ్నించారు. మంత్రిని అడిగితే కూల్‌ అంటున్నారు. కూల్‌.. కూల్‌ అనే ఇంతవరకు వచ్చిందంటూ ఆయన వ్యాఖ్యానించారు.

‘‘ప్రభుత్వ నిబంధనలు అధికారులు ఫాలో కావడం లేదు. నా విషయంలో ఏమవుతుందో నాకు తెలియదు. నేను ఫైటర్‌ను.. ఫైట్‌ చేస్తా. నిబంధనలు పాటించని అధికారులపై చర్యలు తీసుకుంటాం’’  అని దానం పేర్కొన్నారు. కాగా, తనకు దానం నాగేందర్ ప్రివిలేజ్‌ నోటీసులు ఇచ్చారంటూ వచ్చిన వార్తలపై స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ స్పందిస్తూ.. తనకు ప్రివిలేజ్ నోటీసులు ఇవ్వలేదన్నారు. నోటీసులు ఇస్తే ఎమ్మెల్యే ప్రివిలేజ్ కాపాడే చర్యలు తాను తీసుకుంటానన్నారు.

దానం నాగేందర్ వ్యాఖ్యలపై మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇస్తున్నామని.. నిబంధనల ప్రకారమే ఇండ్ల పంపిణీ జరుగుతుందన్నారు. ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటామని మంత్రి అన్నారు.

ఇదీ చదవండి: సిద్దిపేటలో హైటెన్షన్‌.. 

 

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)