నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ పేరు
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
చంద్రబాబుకు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సవాల్
Published on Fri, 08/27/2021 - 14:52
సాక్షి, తిరుపతి: అక్రమంగా సంపాదించినట్లు నిరూపిస్తే చంద్రబాబుకు తన ఆస్తి రాసిస్తానని.. నిరూపించలేకపోతే ఆయన ఆస్తి తనకు రాసిస్తారా అంటూ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సవాల్ విసిరారు. తాను రాజకీయాలలోకి వచ్చి అన్యాయంగా ఒక్క రూపాయి కూడా సంపాదించలేదన్నారు.
‘‘నాపై ఆరోపణలు అవాస్తవాలని కాణిపాకంలో ప్రమాణం చేస్తా. చంద్రబాబుకు ధైర్యం ఉంటే ప్రమాణానికి రావాలి. ఎస్సీ, ఎస్టీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారన్న వ్యక్తి చంద్రబాబు. ఇప్పుడు ఇద్దరు ఎస్సీలను అడ్డు పెట్టుకుని విమర్శలు చేయిస్తున్నారంటూ’’ నారాయణ స్వామి నిప్పులు చెరిగారు.
ఇవీ చదవండి:
శ్రీదేవి సోడా సెంటర్ రివ్యూ
అంతర్వేది సాగర తీరం.. విభిన్న స్వరూపం!
#
Tags : 1