Breaking News

కోటంరెడ్డికి మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి సవాల్‌

Published on Sat, 02/04/2023 - 14:30

సాక్షి, అనంతపురం జిల్లా: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. అనంతపురంలో రాయలసీమ రైతు ఉత్పత్తి దారుల సమ్మేళనాన్ని ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కాకాణి.. సజ్జల రామకృష్ణారెడ్డికి నేను ఎలాంటి లబ్ధి చేకూర్చలేదని ప్రమాణం చేస్తా... కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రమాణం చేసే దమ్ము, ధైర్యం ఉందా.. అని మంత్రి సవాల్ విసిరారు.

కోటంరెడ్డి నమ్మకద్రోహి అని.. మంత్రి పదవి రాలేదనే.. ఇప్పుడు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కోటంరెడ్డి పచ్చి అబద్ధాల కోరు. విశ్వాస ఘాతకుడు, నమ్మక ద్రోహి అని కాకాణి దుయ్యబట్టారు.
చదవండి: వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు: నారాయణ స్వామి షాకింగ్‌ కామెంట్స్‌

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)