Breaking News

హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌కు మంత్రి హరీష్‌ క్లాస్‌

Published on Mon, 08/21/2023 - 11:38

హైదరాబాద్‌:  తెలంగాణ రాష్ట్ర హెల్త్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్న గడల శ్రీనివాస్‌కు మంత్రి హరీష్‌రావు క్లాస్‌ పీకారు.  ఇటీవల కాలంలో పలు సందర్భాల్లో రాజకీయ ప్రకటనలు చేస్తూ హడావుడి చేస్తున్న శ్రీనివాస్‌ను హరీష్‌ సుతిమెత్తగా హెచ్చరించారు. హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌కు ఫోన్‌ చేసిన హరీష్‌.. రాజకీయ ప్రకటనలు మానుకోవాలంటూ చిన్నపాటి వార్నింగ్‌ ఇచ్చారు.  తెలంగాణ రాష్ట్రంలో అధికారిగా ఉన్నశ్రీనివాస్‌ వరుసగా రాజకీయ ప్రకటనలు చేయడంతో హరీష్‌రావు ఎట్టకేలకు రంగప్రవేశం చేశారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు రంగం సిద్ధం చేసిన నేపథ్యంలో శ్రీనివాస్‌ను హరీష్‌ హెచ్చరించారు. కొత్తగూడెం టికెట్‌ ఆశిస్తున్న శ్రీనివాస్‌కు హరీష్‌రావు ఇలా ఫోన్‌ చేసి చెప్పడం స్వీట్‌ వార్నింగ్‌ లాంటిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)