Breaking News

బీఆర్ఎస్‌ విలీనం.. బండి సంజయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Published on Mon, 08/19/2024 - 11:54

సాక్షి, కరీంనగర్‌: రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు.  ఇవాళ ఆయన మీడియాతో  మాట్లాడారు. 

‘‘నిజంగా రుణమాఫీ చేస్తే.. రైతులు ఎందుకు రోడ్లపైకి వస్తున్నారు. రుణమాఫీపై  కాంగ్రెస్  ప్రభుత్వం శ్వేత పత్రం  వడుదల  చేయాలి. రైతులకు  క్లియరెన్స్  సర్టిఫిటికెట్ ఇవ్వాలి.  చనిపోయిన  రైతులకు రుణమాఫీ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్  పార్టీపై  ఉంది. సోనియాగాంధీ  బర్త్ డే రోజున కూడా  కూడా మోసం  చేశారు.  ప్రజలను అయోమయానికి  గురి చేస్తోంది కాంగ్రెస్.  రుణమాఫీ  చేస్తే  రైతులు  ఎందుకు  రోడ్ల  మీదకు  వస్తున్నారు?. రైతుల పక్షాన పోరాడుతాం. విలీనాలు వద్దు..  దండం పెడుతా. 

..గతంలో రేవంత్  రెడ్డి  బీజేపీ అని  బీజేపీలోకి పోతారని ప్రచారం చేశారు. 30 వేల  ఉద్యోగాలు  ఏ  దేశంలో ఇచ్చారో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చెప్పాలె. నోటిఫికేషన్ ఇవ్వలేదు.  బీఆర్ఎస్‌ను చేర్చుకోవాల్సిన  అవసరరం బీజేపీకి  లేదు. కాంగ్రెస్  వాళ్ళకు  మాత్రమే  ఉంది. బీఆర్ఎస్‌ను  కలుపుకుంటే మా ప్రభుత్వం ఏమైనా వస్తదా?. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పక్కాగా కలుస్తాయి.  కేసీఆర్ కుటుంబాన్ని లోపల ఎందుకు  వేయలేదు?. కేసీఆర్ ఢిల్లీలో లాబీయింగ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్, భూ స్కామ్ అన్నీ అటకెక్కాయి.  కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఇక  చేరికలు మాత్రమే ఉన్నాయ్. ప్రజలు కోరితే తప్ప అధికారులు, నాయకులూ  స్పందించే పరిస్థితి లేదు. సాగు, తాగు నీటి వంటివాటిపై రివ్యూ లేదు’అని అన్నారు.

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)