Breaking News

లోక్‌సభ ఎన్నికల్లో సీనియర్ల పోటీపై ఖర్గే క్లారిటీ!

Published on Wed, 03/13/2024 - 07:27

సాక్షి, న్యూఢిల్లీ : ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు పోటీ చేయడం లేదంటూ వస్తున్న వార్తలపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే స్పందించారు. కార్యకర్తలు తనను ఎన్నికల్లో పోటీ చేయమని కోరితే తాను పోటీ చేయవచ్చని అన్నారు. అయితే వయోభారం కారణంగా ఈసారి ఎన్నికల బరిలోకి దిగకపోవచ్చనే సంకేతాలిచ్చారు.  

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. సీనియర్‌ నేతలు లోక్‌సభ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదంటూ మీడియా ప్రతినిధులు ఖర్గేని ప్రశ్నించారు.  

మేం పోటీకి దూరంగా లేము. వయస్సు రిత్యా ఇంతకుముందులా రాజకీయాలు చేయాలంటే కుదరదు. మీరు (జర్నలిస్ట్‌) 65ఏళ్లకే రిటైర్‌ అవుతారు. మరి నా వయస్సు 83ఏళ్లు. కార్యకర్తలు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుకుంటే తప్పకుండా అదే చేస్తా అని స్పష్టం చేశారు. ఇక మల్లికార్జున్‌ ఖర్గే 2009, 2014లో కర్ణాటకలోని గుల్బర్గా నుంచి ఎంపీగా విజయం సాధించారు. అయితే, 2019లో ఓటమి పాలవ్వడంతో తిరిగి రాజ్యసభకు ఎంపికయ్యారు.  

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)