Breaking News

కొడంగల్‌లో మణిపూర్‌ తరహా ఘోరాలు: కేటీఆర్‌

Published on Mon, 11/18/2024 - 17:25

సాక్షి,న్యూఢిల్లీ: వికారాబాద్‌ జిల్లా  లగచర్లలో అర్థరాత్రి మహిళలపై పోలీసులు దాడి చేశారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఢిల్లీలో సోమవారం(నవంబర్‌18) లగచర్ల ఫార్మాసిటీ బాధితులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరుపై ఫైర్‌ అయ్యారు. 
 

మణిపూర్‌ తరహాలో కొడంగల్‌లో అత్యాచారాలు: కేటీఆర్‌

  • సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొడంగల్‌లో గిరిజనులను బెదిరిస్తున్నాడు
  • లగచర్లలో గిరిజనులపై కర్కశంగా వ్యవహరిస్తున్నారు
  • ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వమంటే దాడులు చేస్తారా ?
  • పీఎం మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ అంశంపై ఎందుకు మాట్లాడడం లేదు
  • మణిపూర్ తరహాలోనే కొడంగల్ లో అత్యాచారాలు జరుగుతున్నాయి
  • రాజ్యాంగ రక్షకుడిగా చెప్పుకుంటున్న రాహుల్ ఈ అంశంపై నోరు విప్పాలి
  • గిరిజనుల గోడు వినాలని సీఎం రేవంత్ ను రాహుల్ ఆదేశించాలి
  • గిరిజనుల భూమి లాక్కుంటున్నా రాహుల్, మల్లికార్జున ఖర్గే నోరు మెదపడంలేదు
  • ఉపన్యాసాలతో కాకుండా చేతలతో కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకోవాలి

ప్రభుత్వం మమ్మల్ని వేధిస్తోంది:లగచర్ల ఫార్మా బాధితులు

  • రేవంత్ రెడ్డిని నమ్మి ఓటేస్తే, మమ్మల్ని రోడ్డు మీదకు తెచ్చారు
  • తొమ్మిది నెలలు నుంచి ధర్నాలు చేస్తున్నాం
  • కలెక్టరు కాళ్ళు మొక్కినం అయినా మా గోడు వినడం లేదు
  • మా భూముల జోలికి రావొద్దు
  • మా వాళ్ళని జైలు నుంచి విడిచిపెట్టాలి
  • రాత్రి పూట పోలీసులు వచ్చి పిల్లల్ని పట్టుకుపోయారు
  • మా ప్రాణం పోయినా ఫర్వాలేదు, భూమి ఇచ్చే ప్రసక్తి లేదు
  • మా గ్రామాల్లోనే ఎందుకు ఫార్మ కంపెనీ పెడుతున్నారు
  • భూమి పై ఆధారపడి బతుకుతున్నాం
  • మమ్మల్ని బెదిరించి సంతకాలు పెట్టిస్తున్నారు
  • ఫార్మా కంపెనీలు వల్ల కాలుష్యం పెరిగి మా బతుకులు మసి చేస్తున్నారు
  • రైతులను రోడ్డుపైకి ఈడుస్తున్నారు
  • నాపై దాడి జరగలేదని కలెక్టరే అన్నారు
  • మహిళలపై పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారు
  • పోలీసులను శిక్షించాలి, మాకు న్యాయం చేయాలి
లగచర్ల బాధితులతో NHRCని కలిసిన బీఆర్ఎస్ నేతలు

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)