Breaking News

TS Election 2023: మరింత బలంగా కాం‍గ్రెస్‌..! కారుకు మరోసారి బ్రేక్‌..!!

Published on Tue, 08/29/2023 - 18:35

ఖమ్మం: మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క రోడ్లు, ప్రభుత్వ నూతన కార్యాలయాలు, 100 పడకల హాస్పిటల్, జాలిముడి ప్రాజెక్టు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఎర్రుపాలెం, ముదిగొండ మండలాల్లో అధిక సంఖ్యలో ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి చేరటంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా మారింది. భట్టి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉండటంతో నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడనేది అభిప్రాయం ఉంది. ఏదేమైన ఇక్కడ కాం‍గ్రెస్‌ పార్టీ అత్యంత ప్రభావితంగా మారటంతో బీఆర్‌ఎస్‌ గెలుపొందటం అంత ఈజీ కాదు అంటున్నారు.

మూడుసార్లు ఎమ్మెల్యేగా..
వరుసగా మల్లు భట్టి విక్రమార్క మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికి ఎన్నికైన మొదట సారి 2009లో  వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం హయాంలో డిప్యూటీ స్పీకర్గా పని చేశారు. ఆ సమయంలో నియోజకవర్గానికి అత్యధిక నిధులు తీసుకొచ్చి రోడ్లు, జాలిముడి ప్రాజెక్టు ఇతర ప్రజా అవసరాలను తీర్చుతూ అభివృద్ధి పథంలో నడిపారు. అదే అభివృద్ధితో గత రెండుసార్లు గెలుపును వరించింది.

ఈసారి అభివృద్ధితో కాకపోయినా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభిమానులు నియోజకవర్గంలో అత్యధికంగా వీళ్లంతా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా చింతకాని, మధిర మండలాల్లో దళిత బంధు పథకం ద్వారా ఎంతో మంది లబ్ధిదారులకు ఉపాధి కల్పించారు. వ్యవసాయదారిత ప్రాంతం కావడంతో రైతు సంక్షేమ పథకాలు నుండి ఎక్కువగా లబ్ధి పొందారు. అదేవిధంగా మధిర మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం ఎక్కువ నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ నే గెలిపిస్తారని బీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Videos

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)