Breaking News

పవన్‌ కల్యాణ్‌కు ఓపెన్‌ ఆఫర్‌!

Published on Mon, 02/26/2024 - 14:46

సాక్షి, విశాఖపట్నం: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ప్రజా శాంతి పార్టీ తరఫున పవన్‌ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేస్తామని.. అందుకు ఎంత డబ్బు ఖర్చు అయినా తానే భరిస్తానని ఆఫర్‌ ఇచ్చారు . సోమవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 

అభ్యర్థుల్ని ప్రకటించే టైంలో వేదిక మీద చంద్రబాబు పక్కనే ఉన్న పవన్‌లో బాధ కనిపించిందన్నారు. మరి చంద్రబాబు ఎన్ని కోట్లు ఇచ్చారో పవన్‌ ఎందుకు చెప్పలేకపోతున్నారోనని పాల్‌ ప్రశ్నించారు. ‘నీకు(పవన్‌ను ఉద్దేశించి..) ఓటు బ్యాంకు లేదు. డబ్బు తెచ్చే సత్తా లేదు. ప్రజలు ఛీ అంటుఉన్నారు. కానీ, ప్రజా శాంతి తరపున నీకు నేను 24 కాదు.. గతంలో చెప్పినట్లు 48 కాదు.. ఇప్పుడు మూడు రెట్లు అంటే 72 సీట్లు ఇస్తా. నిన్ను గెలిపిస్తా. నేను గెలిచి పార్లమెంట్‌కు వెళ్తా.. నిన్ను ఇక్కడ ముఖ్యమంత్రిని చేస్తా’’ అని పాల్‌ పవన్‌కు హామీ ఇచ్చారు. 

అలాగే.. టీడీపీ జనసేనలు రాష్ట్రాన్ని దోచుకోవడానికి సంసిద్ధం అంటున్నాయని.. ఆ రెండు పార్టీలను నమ్మొద్దని ఏపీ ప్రజలకు కే ఏ పాల్‌ విజ‍్క్షప్తి చేశారు. వంగవీటి రంగాను చంపిన రక్తపు చేతుల్లోంచి(బాబును ఉద్దేశిస్తూ..) బయటకు రా అంటూ పవన్‌ను పాల్‌ కోరారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)