Breaking News

‘వన్‌ నేషన్‌.. నో ఎలక్షన్‌’..ఇదే ప్రధాని మోదీ ఆలోచన

Published on Sat, 03/23/2024 - 14:13

సాక్షి,న్యూఢిల్లీ : ఇండియా కూటమిని చూసి బీజేపీ బయపడుతోందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జైరామ్‌ రమేష్‌ అన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఆయన మాట్లాడారు. 

త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని చూసి బీజేపీ బయపడుతుందోని చెప్పారు. కాబట్టే జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేసి ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై దాడులకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘ఇవి రివెంజ్‌ పాలిటిక్స్‌. బీజేపీ ఇండియా అలయన్స్‌కు బయపడుతుంది. వరుస అరెస్ట్‌లతో ప్రజాస్వామ్యంపై దాడులు చేస్తోందని పేర్కొన్నారు. మోదీ ఆలోచన వన్‌ నేషన్‌ .. నో ఎలక్షన్‌. దేశం మొత్తం ఓపీడీ... వన్‌ పర్సన్‌ డిక్టేటర్‌ షిప్‌ అంటూ కాంగ్రెస్‌ నేత జైరామ్‌ రమేష్‌ విమర‍్శలు చేశారు. 

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)