ధరణి పేరుతో కేసీఆర్‌ భూములను మింగాడు: గద్దర్‌ ఫైర్‌

Published on Wed, 06/21/2023 - 11:39

సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో మరోసారి పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. తెలంగాణ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ రానుంది. ప్రజా గాయకుడు గద్దర్‌ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. కొత్త పార్టీ ‘గద్దర్‌ ప్రజా పార్టీ’ పేరును గద్దర్‌ అనౌన్స్‌ చేశారు. ఈ క్రమంలో గద్దర్‌ ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర ఎన్నికల కార్యాయాలనికి గద్దర్ చేరుకున్నారు. రాజకీయ పార్టీ ‘గద్దర్‌ ప్రజా పార్టీ’ రిజిస్ట్రేషన్‌ కోసం ఎన్నికల అధికారులను కలిశారు గద్దర్‌. కాగా, నెల రోజుల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి కానుంది. 

ఈ సందర్భంగా గద్దర్‌ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌పై పోటీచేస్తాను. బంగారు తెలంగాణ కాలేదు.. పుచ్చిపోయిన తెలంగాణ చేశారు. కేసీఆర్‌ విధానాలు తప్పు.. ధరణి పేరుతో కేసీఆర్‌ భూములను మింగాడు. పదేళ్ల తెలంగాణలో ప్రజలు కోరుకున్న పరిపాలన అందలేదు. 79ఏళ్ల వయసులో దోపిడీ పార్టీ పోవాలని ప్రజాపార్టీ పెట్టాను. ఓటును బ్లాక్‌ మనీ నుంచి బయటకు తేవాలి. ఇప్పటి వరకు అజ్ఞాతవాసం నుంచి ప్రజలను చైతన్యం చేశాను. ఇక నుంచి పార్లమెంటరీ పంథాను నమ్మకుని బయలుదేరాను. ఇది శాంతియుద్ధం.. ఓట్ల యుద్ధం. పార్టీ నిర్మాణం కోసం గ్రామగ్రామానికి వెళ్తాను. నేను భావ విప్లవకారుడిని, అడవిలో ఉన్నాను అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌ సీఈసీ టీం.. సెప్టెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌!
 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)