Breaking News

హైదరాబాద్‌ ఎంపీ సీటు ఆయనకే.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల లిస్ట్‌ ఇదే..

Published on Mon, 03/25/2024 - 11:55

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానం కోసం అభ్యర్థిని ప్రకటించారు. హైదరాబాద్‌ ఎంపీ స్థానం నుంచి గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ పేరును కేసీఆర్‌ ప్రకటించారు. 

దీంతో, తెలంగాణలో అన్ని పార్లమెంట్‌ స్థానాలకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటన జరిగింది. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో కేసీఆర్‌ ఆచితూచి అడుగులు వేశారు. 

బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు వీరే.. 
1. హైదరాబాద్‌: గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ 
2.నాగర్‌కర్నూల్‌: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌,
3. మెదక్‌: వెంకట్రామిరెడ్డి,
4. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ : మ‌న్నె శ్రీనివాస్ రెడ్డి,
5. క‌రీంన‌గ‌ర్: వినోద్ కుమార్,
6.పెద్దప‌ల్లి: కొప్పుల ఈశ్వర్,
7. జ‌హీరాబాద్: గాలి అనిల్ కుమార్,
8. ఖ‌మ్మం: నామా నాగేశ్వర్ రావు,
9. చేవెళ్ల : కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్,
10.మ‌హ‌బూబాబాద్ : మాలోత్ క‌విత‌,
11. మ‌ల్కాజ్‌గిరి : రాగిడి ల‌క్ష్మారెడ్డి,
12. ఆదిలాబాద్: ఆత్రం స‌క్కు,
13. నిజామాబాద్ : బాజిరెడ్డి గోవ‌ర్ధన్,
14. వ‌రంగ‌ల్ :  క‌డియం కావ్య
15. సికింద్రాబాద్ - పద్మారావు గౌడ్ 
16. భువనగిరి - క్యామ మల్లేశ్
17 నల్గొండ - కంచర్ల కృష్ణారెడ్డి

Videos

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

నేపాల్ లో సోనుసూద్.. వరద బాధితులకు అండగా రియల్ హీరో

వేటు పడుద్ది! KC వేణుగోపాల్ తో కొండా సురేఖ భేటీ

Photos

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)