Breaking News

నాకు ప్రధాని ఆయ్యే అవకాశం వచ్చింది : గడ్కరీ

Published on Sun, 09/15/2024 - 07:54

ముంబై: కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా.. తాను ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు చెప్పారు. శనివారం నాగ్‌పూర్‌లో జర్నలిజం అవార్డుల వేడుకలో ఈ వ్యాఖ్యలు చేశారు.

తాను ప్రధాని రేసులో ఉంటే నేను మీకు మద్దతు పలుకుతాను అంటూ ఓ నేత తనతో చర్చలు జరిపిన విషయాన్ని ప్రస్తావించారు. ‘నాకు ఓ సంఘటన గుర్తుంది. ఆ నేత పేరు చెప్పలేను. మీరు ప్రధాని రేసులో మేము మీకు మద్దతు ఇస్తామని చెప్పారు.

అందుకు తాను మీరు నాకు ఎందుకు మద్దతు ఇవ్వాలి? నేను మీ మద్దతు ఎందుకు తీసుకోవాలి అని ప్రశ్నించినట్లు చెప్పారు. అంతేకాదు, తనకు ప్రధాన మంత్రి కావడమే నా జీవిత లక్ష్యం కాదు. నేను విశ్వాసానికి, బీజేపీకి విధేయుడిని. దాని కోసం నేను రాజీపడను. ఏ పదవి అయినా నాకు అత్యంత ప్రధానమైందని సదరు నేతతో చెప్పినట్లు గడ్కరీ అన్నారు. 

ఇదీ చదవండి : బెంగళూరు కర్ణాటకలో ఉందా.. పాకిస్థాన్‌లో ఉందా?
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)