Breaking News

TS: లోక్‌సభ ఎన్నికలు.. కాంగ్రెస్‌ కోఆర్డినేటర్ల నియామకం

Published on Sun, 01/07/2024 - 18:50

న్యూఢిల్లీ: రాబోయే లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ.. తెలంగాణలో నియోజకవర్గాల వారీగా కోఆర్డినేటర్లను నియమించింది. ఈ మేరకు ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.

► ఆదిలాబాద్- సీతక్క( అనసూయ)
►పెద్దపల్లి - శ్రీధర్‌బాబు
►కరీంనగర్ - పొన్నం ప్రభాకర్
►నిజామాబాద్ - జీవన్ రెడ్డి
►జహీరాబాద్ - సుదర్శన్ రెడ్డి
► మెదక్ - దామోదర రాజనర్సింహ 
►మల్కాజిగిరి - తుమ్మల నాగేశ్వరరావు 
►సికింద్రాబాద్, హైదరాబాద్ - మల్లు భట్టి విక్రమార్క 
►చేవెళ్ల, మహబూబ్నగర్ - సీఎం రేవంత్ రెడ్డి 
►నాగర్ కర్నూల్ - జూపల్లి కృష్ణారావు 
►నల్గొండ - ఉత్తంకుమార్ రెడ్డి
►భువనగిరి - కోమటిరెడ్డి వెంకటరెడ్డి 
►వరంగల్ - కొండా సురేఖ
►మహబూబాబాద్, ఖమ్మం - శ్రీనివాస్ రెడ్డి

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)