Breaking News

కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌ నవ్వులపాలు!

Published on Fri, 08/11/2023 - 18:03

సాక్షి, వరంగల్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌ ఘోరంగా తడబడ్డారు. వరంగల్‌ కేంద్రంలో శుక్రవారం జరిగిన భేటీలో గ్యాస్‌ సిలిండర్‌ ధరలపై కేంద్రంపై విమర్శలు గుప్పించే క్రమంలో.. తప్పు తప్పుగా మాట్లాడారు. దీంతో సొంత నేతల మధ్య నవ్వులపాలయ్యారు.  

తొలుత.. కాంగ్రెస్ అధికారంలోకి ఏం ఏం చేస్తుందనేది చెబుతూ పోయారాయన. ఈ క్రమంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వస్తే రూ. 5 వేలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. ఆపై నేతలు అప్రమత్తం చేయడంతో.. రూ.500కేనంటూ మాట్లాడారు. ఇక బీజేపీ ప్రభుత్వం రూ. 12, 000 గ్యాస్ సిలిండర్ ఇస్తోందని అనడం.. వెనక నుంచి సరిదిద్దే యత్నం చేశారు. ఒకవైపు కార్యకర్తల గోల మధ్య ప్రసంగం కొనసాగిస్తున్న ఆయన.. అలా తడబడినట్లు అర్థమవుతోంది. 

కానిస్టేబుల్‌ అయిన బలరాం నాయక్‌.. ఆ తర్వాత రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ చేసి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో మహబూబాబాద్‌ స్థానం నుంచి ఎన్నికయ్యారాయన. మన్మోహన్‌సింగ్‌ కేబినెట్‌లో కేంద్రమంత్రి(సహాయ) గా పని చేశారు కూడా. 


ఇదీ చదవండి: వరద సాయం.. ఇట్లనేనా ఉండేది రిపోర్ట్‌?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)