Breaking News

జనసేన, బీజేపీకి షాక్‌ ఇచ్చిన టీడీపీ

Published on Tue, 09/24/2024 - 13:47

సాక్షి, విజయవాడ: నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో జనసే, బీజేపీకి చంద్రబాబు షాక్‌ ఇచ్చారు. 20 పదవుల్లో 3 జనసేనకి, బీజేపీకి ఒక్కటి మాత్రమే దక్కింది. బీజేపీ నుంచి మాజీ టీడీపీ నేత లంక దినకర్‌కి 20 సూత్రాల ఛైర్మన్ పదవి కేటాయించగా, ఒరిజినల్ బీజేపీ నేతలకు నామినేటెడ్‌ పదవులు దక్కలేదు. జనసేనకు పవర్‌ లేని డమ్మీ కార్పొరేషన్‌లను చంద్రబాబు అంటగట్టారు.

కార్పొరేషన్‌ ఛైర్మన్ల వివరాలు

  • వక్ఫ్‌బోర్డు- అబ్దుల్‌ అజీజ్‌ (టీడీపీ)

  • శాప్‌- ఏ. రవి నాయుడు (టీడీపీ)

  • గృహనిర్మాణ సంస్థ- బత్తుల తాతయ్యబాబు (టీడీపీ)

  • ఏపీ ట్రైకార్‌- బొరగం శ్రీనివాసులు (టీడీపీ)

  • ఏపీ మారిటైం బోర్డు- దామచర్ల సత్య (టీడీపీ)

  • సీడాప్‌- దీపక్‌రెడ్డి (టీడీపీ)

  • 20 సూత్రాల అమలు కమిటీ- లంకా దినకర్‌ (బీజేపీ)

  • మార్క్‌ఫెడ్‌- కర్రోతు బంగార్రాజు (టీడీపీ)

  • సీడ్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌- మన్నె సుబ్బారెడ్డి (టీడీపీ)

  • ఏపీఐఐసీ- మంతెన రామరాజు (టీడీపీ)

  • పద్మశాలి కార్పొరేషన్‌- నందం అబద్ధయ్య (టీడీపీ)

  • ఏపీటీడీసీ- నూకసాని బాలాజీ (టీడీపీ)

  • ఏపీఎస్‌ ఆర్టీసీ- కొనకళ్ల నారాయణ, వైస్‌ ఛైర్మన్‌ పీఎస్‌ మునిరత్నం (టీడీపీ)

  • పట్టణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కార్పొరేషన్‌- పీలా గోవింద సత్యనారాయణ (టీడీపీ)

  • లెదర్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌- పిల్లి మాణిక్యాల రావు (టీడీపీ)

  • వినియోగదారుల రక్షణ కౌన్సిల్‌- పీతల సుజాత (టీడీపీ)

  • ఎంఎస్‌ఎంఈ- తమ్మిరెడ్డి శివశంకర్‌ (జనసేన)

  • పౌరసరఫరాల కార్పొరేషన్‌- తోట మెహర్‌ సీతారామ సుధీర్‌ (జనసేన)

  • ఏపీటీపీసీ- వజ్జ బాబూరావు (టీడీపీ)

  • ఏపీ టిడ్కో- వేములపాటి అజయ్‌కుమార్‌ (జనసేన)

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)