Breaking News

బీఆర్‌ఎస్‌కు షాక్‌.. కాంగ్రెస్‌లోకి మరో ఎమ్మెల్యే?

Published on Thu, 07/04/2024 - 08:28

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అధికార కాంగ్రెస్‌ పార్టీలోకి నేతల వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్‌ నేతలు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు. తాజాగా మరో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అయినట్టు సమాచారం.

బీఆర్‌ఎస్‌కు చెందిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. బుధవారం రాత్రి వరకు ఆయన కాంగ్రెస్‌ నేతలతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఈనెల ఆరో తేదీన ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు ముహుర్తం ఫిక్స్‌ చేసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. బీఆర్‌ఎస్‌ నుంచి ఒకరిద్దరు ఎమ్మెల్సీలు, మరో ఎమ్మెల్యే హస్తం గూటికి చేరే ఛాన్స్‌ ఉన్నట్టు సమాచారం. 

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు