బీఆర్‌ఎస్‌ నేతల వినూత్న నిరసనలు..

Published on Mon, 12/09/2024 - 12:45

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా తెలంగాణభవన్‌ వద్ద బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలపై సెటైరికల్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. రైతుబంధు గోవిందా.. తులం బంగారం గోవిందా అంటూ నినాదాలు చేస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్బంగా బీఆర్‌ఎస్‌ నేతలు అదానీ-రేవంత్‌ ఫొటోతో ఉన్న టీ షర్ట్స్‌ ధరించి సమావేశాలకు వచ్చారు. ఈ సందర్బంగా అసెంబ్లీ గేటు వద్ద వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్‌ చేశారు. అనంతరం, వారిని తెలంగాణ భవన్‌ వద్ద వదిలేశారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ నేతలు నిరసనలు తెలుపుతున్నారు.

బీఆర్‌ఎస్‌ నేతలంతా తెలంగాణభవన్‌ ముందు కూర్చుని నినాదాలు చేస్తూ.. 

అదానీ  రేవంత్  భాయ్‌ భాయ్‌..

కోహినూర్ హోటల్ మే దేకో  
రేవంత్ అదానీ ...

కొడంగల్ మే దేకో 
రేవంత్ అదానీ ...

రామన్నపేట మే దేకో 
రేవంత్ అదానీ ..
కాంగ్రెస్ తల్లి వద్దు తెలంగాణ  తల్లి ముద్దు .. అంటూ నినాదాలు చేశారు.

ఇదే సమయంలో కాంగ్రెస్ ఒచ్చి గోవిందా .. 
రేవంత్  ఒచ్చి గోవిందా ...
కల్యాణ లక్షి గోవిందా ..
తులం బంగారం  గోవిందా ..
బతుకమ్మ చీరలు  గోవిందా ..
చెపలు పెంచుడు  గోవిందా ..
గొర్రెలు పంచుడు గోవిందా ..
రైతు బందు గోవిందా ..
రైతు  రుణ మాఫీ గోవిందా ... 
అంటూ  నిరసనలు తెలుపుతున్నారు. 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)