Breaking News

మంత్రిగా రేపు అజారుద్దీన్ బాధ్యతల స్వీకరణ

Published on Sun, 11/09/2025 - 21:44

సాక్షి, హైదరాబాద్‌: మంత్రిగా అజహరుద్దీన్‌ రేపు(నవంబర్‌ 10, సోమవారం) బాధ్యతలు స్వీకరించనున్నారు. అజహరుద్దీన్‌కు మైనారిటీల సంక్షేమం, పబ్లిక్ ఎంటర్‌ ప్రైజెస్‌ శాఖలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే. అజహరుద్దీన్ గత నెల 31న మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

కాగా, పబ్లిక్ ఎంటర్‌ ప్రైజెస్‌ శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర, మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ వద్ద ఉండేది. తాజాగా అజహరుద్దీన్‌కు ఆ శాఖలను కేటాయించారు. ఇప్పుడు సీఎం రేవంత్ వద్ద హోం, విద్య, శాంతి భద్రతలు, వాణిజ్య పన్నులు, పురపాలక, సాధారణ పరిపాలన శాఖలతో పాటు ఇతర మంత్రులకు కేటాయించని శాఖలు మిగిలి ఉన్నాయి. అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్ వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగ, వయోవృద్ధుల, ట్రాన్స్ జెండర్ల సంక్షేమ శాఖలు మిగిలాయి.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)