Breaking News

సొంత పార్టీ నేతలపై అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

Published on Mon, 02/24/2025 - 17:56

సాక్షి, హైదరాబాద్‌ : సొంత పార్టీ నేతలపై కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ అంజన్‌ కుమార్‌ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘గెలిచే టైంలో నాకు ఎంపీ టికెట్‌ ఇవ్వలేదు. దానం నాగేందర్‌కు ఇచ్చినందుకే  లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయిందన్నారు’  

నాకు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ఈ భ‌జ‌న‌గాళ్లు ఇవ్వ‌లేదు. లాలూప్ర‌సాద్‌.. సోనియాకు చెప్పి ఇప్పించారు. ప‌ద‌వి ఇవ్వొద్ద‌ని ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి, జ‌గ్గారెడ్డి అడ్డు త‌గిలారు. నేను కేంద్ర‌మంత్రి కాకుండా కొంద‌రు అడ్డుకున్నారు. గెలిచే టైమ్‌లో నాకు ఎంపీ టికెట్ ఇవ్వ‌లేదు. ప‌క్క పార్టీ నుంచి తెచ్చి దానం నాగేంద‌ర్‌కు ఎంపీ టికెట్ ఇచ్చారు. జీవ‌న్‌రెడ్డి ఓడినా టికెట్ ఎందుకు ఇచ్చారు. అధికారంలోకి వ‌చ్చాక భ‌జ‌న సంఘాలు వ‌చ్చి చేరాయాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)