Breaking News

భరత్‌ కుటుంబానికి అండగా.. YSRCP ప్రవాసాంధ్రులు

Published on Tue, 03/12/2024 - 19:02

వైఎస్సార్‌సీపీ రాయచోటి అన్నమయ్య జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ మలసాని భరత్ కుమార్ రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువకుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కోసం అహర్నిశలు కష్టపడి పని చేస్తోన్న భరత్‌కుమార్‌.. హఠాత్తుగా యాక్సిడెంట్‌లో చనిపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పలువురు నేతలు. ఎంతో నిబద్ధతతో పని చేసే మలసాని భరత్‌కుమార్‌ రెడ్డి.. చురుగ్గా ఉంటూ పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేసుకునే వాడని గుర్తు చేసుకుంటున్నారు. 


ప్రదీప్‌ చింతా, పంచ్‌ ప్రభాకర్‌, శివ మేకా

మలసాని భరత్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన YSRCP ప్రవాసాంధ్రులు.. మలసాని భరత్‌ కుటుంబానికి తమవంతుగా సాయం అందించారు. NRIలు Dr ప్రదీప్ చింతా , పంచ్ ప్రభాకర్, యాత్ర-2 నిర్మాత శివ మేక లక్షా యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. YSRCP కోసం భరత్ చేసిన సేవలను ఎన్నటికీ మరువలేమని, వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని చెప్పారు. ఇటీవలే ఆ కుటుంబాన్ని పరామర్శించి పార్టీ తరపున ఆర్థిక సాయం అందించిన YSRCP సోషల్ మీడియా కన్వీనర్ భార్గవ్ సజ్జల తో కోఆర్డినేట్ చేసి ఆ కుటుంబానికి ప్రదీప్ చింతా, పంచ్‌ ప్రభాకర్, శివమేకా. బాసటగా నిలిచారు.

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?