యూకేలో స్థిరపడాలనుకునే భారతీయులకు శుభవార్త!

Published on Tue, 02/07/2023 - 19:34

యూకేలో స్థిరపడాలనుకునే భారతీయులకు శుభవార్త. ఇకపై బ్రిటన్‌లో నివసించేందుకు స్పాన్సర్‌, జాబ్స్‌తో సంబంధం లేకుండా ఉండేలా అక్కడి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది.

యూకే యంగ్‌ ప్రొఫెషన్‌ స్కీమ్‌ పేరుతో తెచ్చిన ఈ కొత్త పథకంలో 18ఏళ్ల నుంచి 30ఏళ్ల మధ్య వయస్సు వారు రెండేళ్ల పాటు ఎలాంటి జాబ్స్‌, స్పాన్సర్స్‌ లేకపోయినా నివసించ వచ్చని తెలిపింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను ట్వీట్‌లో పేర్కొంది.  

యూకే- ఇండియా యంగ్‌ ప్రొఫెషన్‌ స్కీంలో ప్రతి సంవత్సరం యూకేకి చెందిన 3వేల ప్రాంతాల్లో పైన పేర్కొన్న పరిమిత వయస్సు గల భారతీయులు ఉండేందుకు అర్హులు. యూకే ప్రభుత్వం విధించిన నిబంధనలకు అనుగుణంగా భారతీయులకు యూకేకు వెళ్లేందుకు అప్లికేషన్‌లను ఫిబ్రవరి 28 నుంచి మార్చి2 లోపు సబ్మిట్‌ చేయాలని భారత్‌లోని యూకే రాయిబారి కార్యాలయం ట్వీట్‌ చేసింది. 

మార్చి 2లోపు అభ్యర్ధులు సబ్మిట్‌ చేసిన అప్లికేషన్‌లలో నుంచి లక్కీ డ్రా రూపంలో కొంతమందిని మాత్రమే ఎంపిక చేయనుంది. అక్కడ అర్హులైన అభ్యర్ధులు వీసాకు అప్లయి చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. 

అర్హతలు , దరఖాస్తు చేసే విధానం 

►రాయబారి కార్యాలయం పేర్కొన్నట్లు ధరఖాస్తు చేయాలి

►ఆ ధరఖాస్తును నిర్ణీత గడువులో సబ్మిట్‌ చేయాలి.  

►దరఖాస్తు తేదీకి 6 నెలల కంటే ముందు జారీ చేయబడిన స్థానిక పోలీసు సర్టిఫికేట్ లేదా పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్‌ను అందించాలి

► బ్యాచిలర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ కి సమానమైన లేదా అంతకంటే ఎక్కువ విద్యా అర్హతను కలిగి ఉండాలి. 

►విద్యా అర్హతకు సంబంధించిన సర్టిఫికెట్లను జతచేయాలి 

►దరఖాస్తుదారు అవసరమైన అర్హత కలిగి ఉన్నారనేలా కాలేజీ నుంచి లేదా యూనివర్సిటీ నుండి వ్రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలి. 

#

Tags : 1

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)