Breaking News

జీబ్రా క్రాసింగ్ ఉప‌యోగించకుంటే ప‌దివేలు జ‌రిమానా!

Published on Wed, 09/16/2026 - 23:26

రోడ్డు దాటేట‌ప్పుడు ట్రాఫిక్ నియ‌మాల‌ను క‌చ్చితంగా పాటించాల‌ని అబుదాబి పోలీసులు వాహ‌దారుల‌కు, పాదాచారుల‌కు హెచ్చరించారు. ర‌హ‌దారి భ‌ద్ర‌త‌ను నిర్ధారించే చ‌ర్య‌ల్లో భాగంగా, సోష‌ల్ మీడియాలో పోలీసులు అవ‌గాహ‌న సందేశాన్ని విడుద‌ల చేశారు. నిర్ధేశిత ప్రాంతాల్లో ఉండే జీబ్రా క్రాసింగ్‌లను పాదాచారుల‌ను ఉప‌యోగించకుంటే వారికి ఇక‌నుంచి జ‌రిమానా విధిస్తామ‌ని పేర్కొన్నారు. 

యూఏఈ వ్యాప్తంగా, ట్రాఫిక్ సిగ్నళ్లను పాటించని లేదా నిర్దేశిత ప్రాంతానికి వెళ్లకుండా రోడ్లు దాటే పాదచారులకు 400 దిర్హమ్‌ల‌(భార‌త కరెన్సీలో రూ. 10వేలు) జరిమానా విధించబడుతుంది. ఇటువంటి ప్రవర్తనను అరికట్టి, సురక్షితమైన వాటిని ప్రోత్సహించడానికి ఎమిరేట్స్‌లోని అధికారులు అనేక హెచ్చరికలు జారీ చేశారు.

రోడ్లపై నడిచే పాదచారుల పట్ల జాగ్రత్తగా ఉండాలని,  సిగ్న‌ళ్లు కూడళ్ల వద్ద వేగాన్ని తగ్గించాలని వాహ‌న‌దారుల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఇక పాదాచారుల‌ను ఉద్దేశించి పోలీసులు మాట్లాడుతూ.. నిర్దేశించిన క్రాస్‌వాక్‌లు, వంతెనలు, సొరంగాలను ఉపయోగించాలి. ముఖ్యంగా పాదాచారులు ట్రాఫిక్ లైట్ సంకేతాలను అనుసరించండి.

 

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)