ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం
Breaking News
జింబాబ్వేతో టీ20.. భారత్ బౌలింగ్.. యువ ప్లేయర్ అరంగేట్రం
IND vs WI: ఐదో టీ20.. అభిమానులకు బ్యాడ్‌న్యూస్!
కిట్ క్యాట్ చాక్లెట్లో పురుగులు: వీడియో వైరల్
మీరట్ బ్లూడ్రమ్ కేసు తరువాత మరో సంచలనం : భార్య, ప్రియుడికి ఉరి శిక్ష
కూటమిలో ‘స్థానిక’ కుంపట్లు.. అయ్యన్న పాత్రుడికి షాక్
AP: తీవ్ర విషాదం: ఈతకెళ్లి ఐదుగురి దుర్మరణం
వెస్టిండీస్‌తో ఐదో టీ20... భువీకి చోటు: బీసీసీఐ ప్రకటన
వన్డేలో సెహ్వాగ్ కుమారుడి విధ్వంసం.. డబుల్ సెంచరీ మిస్!
బంగారంలో కొత్త పెట్టుబడుల నిలిపివేత
నామినేషన్ల వేళ ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు!
ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడిని ఖండించిన వైఎస్ జగన్
ఏపీలో గూండారాజ్.. నామినేషన్ల తొలిరోజే దాడులు
రాయచోటిలో టీడీపీ గూండాల బీభత్సం
కూతుర్ని చూపిస్తానని చెప్పి, భార్యను పొడిచి చంపేశాడు
సాయికృష్ణ కేసు సీబీఐకి.. హైకోర్టు సంచలన తీర్పు
రష్యా కమ్చట్కాలో మరోసారి భారీ భూకంపం
మిథున్‌రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ సీరియస్
మిథున్ రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. పెద్దిరెడ్డి హెచ్చరిక
పుంగనూరు హింసాకాండ: నెత్తురోడుతున్నా అధైర్యపడలేదు!
సీజేపీ నిరసనపై అత్యవసర ఆదేశాలకు ‘సుప్రీం’ నిరాకరణ
మిస్సోరిలో నాట్స్ ఉచిత వైద్య శిబిరం
Published on Mon, 05/05/2025 - 16:26
అమెరికాలో తెలుగు వారి మేలు కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .మిస్సోరీలో ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ మిస్సోరి విభాగం బాల్విన్లోని మహాత్మగాంధీ సెంటర్లో ఆదివారం నాడు ఓ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది.

ఈ శిబిరంలో నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డాక్టర్ సుధీర్ అట్లూరి ఉచిత వైద్య సేవలు అందించారు. రోగులను పరీక్షించిన సుధీర్ అట్లూరి వారికి విలువైన వైద్య సలహాలు ఇచ్చారు.. నాట్స్ మాజీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ మిస్సోరి విభాగం కో ఆర్డినేటర్ సందీప్ కొల్లిపర ఈ వైద్య శిబిరం నిర్వహణకు సహకారం అందించారు.

మరిన్ని ఎన్ఆర్ఐ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
#
Tags : 1