మాట న్యూజీలాండ్ నూతన కార్యవర్గం ఏర్పాటు

Published on Fri, 06/27/2025 - 18:14

మన ఆంధ్ర తెలుగు అసోసియేషన్ - మాట న్యూజీలాండ్  నూతన  కార్యవర్గం కొలువుతీరింది. ఈ సందర్భంగా  న్యూజీలాండ్‌లోని ఆక్లాండ్ లో నిర్వహించిన స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్  విజయవంతంగా జరిగింది.  ఈ  కార్యక్రమంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  ఇక కొత్తగా ఏర్పడిన మన ఆంధ్ర తెలుగు అసోసియేషన్  ఇన్కార్పొరేటెడ్ యొక్క మేనేజ్‌మెంట్ కోర్ కమిటీని పరిచయం చేశారు.  

మన ఆంధ్ర తెలుగు సంఘం అధ్యక్షుడిగా బుజ్జే బాబు నెల్లూరి బాధ్యతలు స్వీకరించారు. రిలీజియస్ ఇంఛార్జి  వి. నాగరాజు,  స్పోర్ట్స్ వింగ్ ఇన్‌చార్జ్ బాల శౌరెడ్డి కాసు,   ట్రెజరర్  దుర్గా ప్రసాద్,  జనరల్ సెక్రటరీ  సాయి సుశ్వంత్,  జాయింట్ సెక్రటరీ కృష్ణ ముళ్లపూడి, మహిళా విభాగం కోఆర్డినేటర్ గీర్వాణి హారిక కామనూరు, మహిళా విభాగం కోఆర్డినేటర్ హారిక సుంకరి, ఉపాధ్యక్షురాలు డాక్టర్ శ్రీదేవి కూనపరెడ్డి, ఐటీ ఇన్‌చార్జ్ వెంకటరామయ్య కూనపరెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

PRO రవి తుమ్మల,  మహిళా విభాగం సమన్వయకర్త కళ్యాణి , ఇన్వెంటరీ స్పెషలిస్ట్ రాజారెడ్డి వూటుకూరుతో పాటు  మరో ఇద్దరు కార్యనిర్వాహక సభ్యులు ఆన్‌లైన్‌లో హాజరయ్యారు. మన ఆంధ్ర తెలుగు అసోసియేషన్ మాజీ అధ్యక్షులు  ఘౌస్ మజీద్ తో పాటు పలువురు కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ సమావేశంలో ఘౌస్ మజీద్ MATA NZ అధ్యక్ష పదవికి అధికారికంగా రాజీనామా చేశారు. అసోసియేషన్కు ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. నూతనంగా ఎన్నికైన కమిటీని  మజీద్ హృదయపూర్వకంగా అభినందించారు. నూతన మేనేజ్‌మెంట్ కోర్ కమిటీకి అందరూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సంస్థ ఇప్పటివరకు చేసిన పలు  సేవా కార్యక్రమాలతో పాటు భవిష్యత్‌ కార్యచరణపై  చర్చించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)