Breaking News

హాంకాంగ్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Published on Wed, 10/21/2026 - 13:27

హాంగ్‌కాంగ్‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కడ హాంకాంగ్‌ తెలుగు సమాఖ్య (THKTS) ఆడపడుచులు తెలంగాణ బతుకమ్మ పండుగను ఉత్సాహభరితంగా జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రతి ఏడాది బతుకమ్మ పండుగను నిర్వహించడం ఈ సమాఖ్యకు ఒక అందమైన సంప్రదాయంగా మారింది. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల ఆడపడుచులు విభిన్న రకాల బతుకమ్మలను తయారు చేసి, తుంగ్‌చుంగ్ ప్రామినాడ్ వద్ద పాటలు పాడుతూ బతుకమ్మను సాగనంపారు. 

ఈ ఏడాది  వేడుకలో ప్రత్యేకత ఏమిటంటే—హాంకాంగ్‌ తమ పిల్లల వద్దకు వచ్చిన తల్లిదండ్రులను, వారు ఇక్కడ తక్కువ కాలం మాత్రమే ఉన్నప్పటికీ, సంతోషంగా ఉంచేందుకు సమాఖ్య వ్యవస్థాపకురాలు  “జాలీ గుడ్ మైత్రీవనం” అనే ఒక వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్ ద్వారా శ్రేయస్సు, వినోదం, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ వారందర్నీ చురుకుగా అనుసంధానిస్తున్నారు.

“జాలీ గుడ్ మైత్రీవనం”లోని పెద్దలు (సీనియర్ సిటిజన్స్) కూడా ఆసక్తిగా పాల్గొన్నారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారు బతుకమ్మ పండుగలో పాల్గొని, దాని ఆచారాలు, సంప్రదాయాలను తెలుసుకున్నారు. ఈ పండుగలోని సాంస్కృతిక వైభవం వారిని ఆకట్టుకుంది.

ఇదీ చదవండి: కెనడాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)