అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
రాబోయే ఎన్నికల్లో కూటమికి సింగిల్ డిజిట్ కూడా రాదు: వైఎస్ జగన్
ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు
ఏపీలో ఎక్కడా స్వేచ్ఛగా నామినేషన్లు వేయనివ్వడం లేదు!
ఎస్ఈసీని కలిసిన వైఎస్ జగన్
మా టైం వచ్చినప్పుడు మేమేంటో చూపిస్తాం: వైఎస్ జగన్
కోల్‌కతా తొక్కిసలాట: సీఎం సువేందు ఉన్నత స్థాయి సమీక్ష
సీఈసీ నియామకంపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
బాబుకు ఓటమి భయం పట్టుకుంది: వైఎస్ జగన్
పార్ట్నర్ పార్టీకి.. బాబు పార్టీ నుంచే అభ్యర్థుల సప్లై: వైఎస్ జగన్
తొక్కిసలాట విషాదం: పలు మండపాల్లో పూజల నిలిపివేత
ఏపీలో అధర్మ, రక్త చరిత్ర నడుస్తోంది: వైఎస్ జగన్
వైఎస్ జగన్ ప్రెస్‌మీట్ హైలైట్స్
జనసైనికుల ఆర్తనాదాలు.. నమ్మించి.. ఆపై నిండా ముంచిన పవన్ కల్యాణ్?!
బంగారం, వెండి ధరలు ఇలా..
19 మంది మృతి ‘సర్వసాధారణం’!.. తొక్కిసలాటపై బీజేపీ మంత్రి
ఏపీలో ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నాయి: పెద్దిరెడ్డి
చెన్నైలో భారీ వర్షం: అధికారులకు సీఎం విజయ్ ప్రత్యేక ఆదేశాలు
ఎన్నడూ లేనిది.. నితీష్‌ను పొగిడిన ప్రశాంత్ కిశోర్
హైకోర్టులో కూటమి సర్కార్‌కు చుక్కెదురు
వైఎస్సార్సీపీ ఆఫీస్ చుట్టూ ముళ్ల కంచెలు
టైమ్స్ స్వ్కేర్‌లో బండి సంజయ్.. అభిమానం చాటుకున్న ఎన్నారైలు
Published on Mon, 09/04/2023 - 10:27
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకోగానే ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రవాస భారతీయుడు ఆధ్వర్యంలో న్యూయార్క్ టైమ్స్ స్వ్కేర్ బిల్ బోర్డుపై బీజేపీ నేత బండి సంజయ్ వీడియోను ప్రదర్శించి తమ అభిమానం చాటుకున్నారు.

బండి సంజయ్ అమెరికా పర్యటనలో భాగంగా నార్త్ కరోలినా, వర్జీనియా, న్యూజెర్సీ, వాషిగ్టన్ డీసీ, డల్లాస్ తో పాటు పలు రాష్ట్రాల్లో ఆత్మీయ సదస్సులు నిర్వహిస్తున్నట్లు విలాస్ రెడ్డి జంబుల తెలిపారు. బండి సంజయ్‌ని కలుసుకోవడానికి ప్రవాస భారతీయులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు ఆయన తెలిపారు.

#
Tags : 1