Breaking News

కుటుంబాన్ని వదిలి.. ప్రియుడితో కదిలి..

Published on Sat, 09/06/2025 - 08:01

బెంగళూరు: భర్త, ముగ్గురు పిల్లలను వదిలి మహిళ ఒకరు తన ప్రియుడితో కలిసి పారిపోయిన ఘటన బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్‌ తాలూకాలోని బన్నేరుఘట్ట సమీపంలో ఉన్న బసవనపుర గ్రామంలో గత నెల 31వ తేదీన జరిగింది. మహిళ తన ప్రియుడితో వెళ్లిపోవడంతో తల్లి లేక ముగ్గురు పిల్లలు, భార్య పోయిన బాధలో భర్త కన్నీరుమున్నీరవుతున్నారు.

మంజునాథ్, లీలావతి దంపతులు 11 ఏళ్ల క్రితం పరస్పరం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరి కుటుంబంలోకి సంతోష్‌ అనే వ్యక్తి చొరబడి చిచ్చురేపాడు. లీలావతి సంతోష్‌తో వివాహేతర సంబంధం పెట్టుకొని గత నెల 31వ తేదీన ఇంటిలో నుంచి వెళ్లిపోయింది. లీలావతి భర్త మంజునాథ్‌  బన్నేరుఘట్ట పోలీసులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్యను తనకు అప్పగించాలని భోరున విలపిస్తున్నాడు.  

పిల్లలను చూసుకునేవారు లేరు 
ముగ్గురు పిల్లలు కూడా చిన్నవారని, వారిని చూసుకునే వారు ఎవరూ లేరని, తన భార్య తనకు కావాలని మంజునాథ్‌ బోరుమంటున్నాడు.  లీలావతి వెళ్లిపోయి ఆరు రోజులైనా పిల్లలకు ఒక ఫోన్‌ కూడా చేయలేదు. దీంతో తమకు అమ్మ కావాలని చిన్నారులు విలపిస్తున్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)