Breaking News

2014 ఎన్నికలు ఎందుకు చారిత్రాత్మకం?

Published on Tue, 04/30/2024 - 09:55

దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు దశల పోలింగ్‌ ఇప్పటికే పూర్తయ్యింది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రస్తుతం దేశంలో 96.8 కోట్ల మందికి పైగా అర్హులైన ఓటర్లు ఉన్నారు.

1951 నుంచి చూసుకుంటే ప్రస్తుతం ఓటర్ల సంఖ్య ఆరు రెట్లు పెరిగింది. ఓటింగ్ శాతం పెరగడం లేదా తగ్గడం వెనుక అనేక కారణాలున్నాయి. అధికార పార్టీతో పాటు ఆ పార్టీ అభ్యర్థుల పనితీరు, ప్రతిపక్ష పార్టీల స్థానం, మతం, కులం మొదలైనవి ఓటింగ్‌ శాతంపై ప్రభావం చూపుతున్నాయి. 1951లో జరిగిన లోక్‌సభ ఎన్నికల తర్వాత ఓటింగ్ శాతం గణనీయంగా పెరుగుతూ వస్తోంది.

2014 లోక్‌సభ ఎన్నికలు చారిత్రాత్మకంగా నిలిచాయి. 1984 తర్వాత ఒక పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించడం అదే తొలిసారి. ఈ ఎన్నికల్లో 66.4 శాతం ఓటింగ్ నమోదైంది. సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్‌లో సీనియర్ విజిటింగ్ ఫెలో మిలన్ వైష్ణవ్ నాడు ఓటింగ్ శాతం పెరగడానికి బీజేపీ సాధించిన విజయాలే కారణమన్నారు. ఈ పెరిగిన ఓటింగ్‌లో యువ ఓటర్ల పాత్ర పెరిగిందని పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న సమాజాల అధ్యయన కేంద్రం డైరెక్టర్ సంజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం యువ ఓటర్ల సంఖ్య పెరిగిన రాష్ట్రాల్లో బీజేపీకి ఓటింగ్‌ శాతం కూడా పెరిగింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)