Breaking News

భారత్‌లోని అత్యంత సురక్షిత నగరాల జాబితా విడుదల

Published on Thu, 07/24/2025 - 21:33

సాక్షి,న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత సురక్షిత నగరాల జాబితా విడుదలైంది. ఇటీవల విడుదలైన నంబియో క్రైమ్‌  ఇండెక్స్-2025 ప్రకారం.. అత్యంత సేఫ్టీ నగరాల జాబితాలో భారత్‌లోని పలు నగరాలు చోటు సంపాదించాయి. వాటిలో అహ్మదాబాద్‌ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది.

ప్రపంచంలోనే అత్యంత సురక్షిత నగరాల సంఖ్య 385గా ఉంది. వీటిలో నంబియో సేఫ్టీ ఇండెక్స్‌ 68.6 శాతంతో అహ్మదాబాద్‌ 296 స్థానంతో భారత్‌ నుంచి తొలిస్థానం దక్కించుకుంది. అహ్మదాబాద్ తర్వాత  జైపూర్, కోయంబత్తూరు , చెన్నై, పుణె, హైదరాబాద్, ముంబై, కోల్‌కతా, గురుగ్రామ్, బెంగళూరు, నోయిడా, ఢిల్లీలు ఉన్నాయి.  

ప్రపంచంలో అత్యంత సురక్షిత నగరం
అబుదాబి (UAE) – 88.8 సేఫ్టీ ఇండెక్స్ స్కోర్‌తో తొమ్మిదవ సంవత్సరం వరుసగా టాప్‌లో ఉంది. ఈ ర్యాంకింగ్స్‌ నంబియో అనే గ్లోబల్ కక్రౌడ్‌ సోర్స్‌  డేటాబేస్ ఆధారంగా రూపొందించింది. ప్రజలు తమ నగరాల్లో నేరాలపై ఉన్న అభిప్రాయాలను, భద్రతా స్థాయిని,పోలీస్ స్పందనను పరిగణనలోకి తీసుకుని ఈ స్కోర్లు రూపొందిస్తారు. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)