Breaking News

కేజ్రీవాల్‌ అయోధ్యకు వెళ్తారా? ఢిల్లీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

Published on Wed, 01/17/2024 - 15:54

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ జనవరి 22న అయోధ్యకు వెళ్తారా అన్న ప్రశ్నకు ఢిల్లీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ ఆసక్తికర సమాధానమిచ్చారు. ఈ విషయమై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘కేజ్రీవాల్‌ మోదీతో పాటు 22నే రాముడి గుడికి ఎందుకు వెళ్లాలి. 23,24వ తేదీల్లో ఎందుకు వెళ్లకూడదు. రాముడు ఎప్పుడైనా అక్కడే ఉంటాడు. మీకు భక్తి ఉంటే ఆఫీసులో ఉండి కూడా రాముడిని పూజించవచ్చు. ప్రతి ఒక్కరు మోదీతో వెళ్లాలి, మోదీతో కూర్చోవాలనేమీ లేదు.

అయితే కేజ్రీవాల్‌ 22న వెళ్తారా లేదా అనేది ఆయన షెడ్యూల్‌కు సంబంధించిన అంశం. అది నాకు తెలియదు. ప్రతి ఒక్కరు రాముని గుడికి వెళ్లాలి. అయితే ప్రధాని మోదీతో కలిసి మాత్రం కాదు’ అని సౌరభ్‌ భరద్వాజ్‌ అన్నారు. కాగా కేజ్రీవాల్ గురువారం నుంచి మూడు రోజుల పాటు గోవాలో పర్యటించనున్నారు. 

ఇదీచదవండి.. న్యాయవ్యవస్థపై ఎన్సీపీ నేత వివాదస్పద వ్యాఖ్యలు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)