Breaking News

ఒక్క బైక్‌పై ఐదుగురు యువకులు.. ఇదేం సరదా.. దిమాక్ ఉందా..?

Published on Sun, 04/09/2023 - 18:03

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లక్నోలో కొందరు యువకులు అత్యంత ప్రమాదకర విన్యాసం చేశారు. ఒక్క బైక్‌పై ఏకంగా ఐదుగురు ప్రయాణించారు. రాత్రి వేళలో రద్దీగా ఉన్న రోడ్డుపై రయ్‌  రయ్‌మంటూ ఈ బైక్ వేగంగా దూసుకెళ్లిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

బైక్‌ నడిపిన యువకుడితో మిగతా నలుగురిలో ఏ ఒక్కరూ కూడా కనీసం హెల్మెట్ ధరించలేదు. దీంతో ఈ వీడియోను చూసిన నెటిజన్లు వీరి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బైక్‌పై ముగ్గురు ఎక్కితేనే ప్రమాదాల బారినపడుతుంటారు, అలాంటిది ఐదుగురు ఎలా ఎక్కారు? అని పలువురు మండిపడ్డారు.

ఈ వయసులో సరదా పనులు చేయచ్చు కానీ ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకునేలా ప్రమాదకర విన్యాసాలు చేయడం ఏంటి? మైండ్ ఏమైనా దొబ్బిందా?  అని మరికొందరు ఫైర్ అయ్యారు. పొరపాటున ఎదైనా జరిగితే మీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మీ ఇంట్లో వాళ్ల పరిస్థితి ఏంటి అని ఆలోచించారా? అని మరికొందరు వీరిని ప్రశ్నించారు.

మరోవైపు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఈ ఘటనపై యూపీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి ఇలాంటి దుస్సాహసాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చదవండి: పెళ్లిలో తుపాకీ పేల్చిన వధువు..  నాలుగు రౌండ్ల కాల్పులు.. వీడియో వైరల్..

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)