Breaking News

అన్‌స్టాపబుల్‌.. వందేభారత్ రైలు అద్భుత దృశ్యం..

Published on Fri, 03/10/2023 - 15:37

సాక్షి, న్యూఢిల్లీ: సెమీ హైస్పీడ్ వందేభారత్‌ రైలుకు సంబంధించిన అద్భుత దృశ్యాన్ని ట్విట్టర్‌లో షేర్ చేశారు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ. రైలు వెళ్తున్నప్పుడు దాని ప్రతిబింబం నీటిపై కన్పించిన ఈ దృశ్యం సుందరంగా ఉంది. పట్టాలపై, నీటిపై రెండు ట్రైన్లు ఒకేసారి వెళ్తున్నట్లు కళ్లను మాయచేసేలా ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 'వాట్‌ ఏ క్యాప్చర్' అంటూ మాండవీయ దీన్ని షేర్ చేయగా.. ఇతర బీజేపీ నేతలు, నెటిజన్లు కూడా వీడియో చాలా బాగుందంటూ కొనియాడారు.

కేంద్ర వాణిజ్యమంత్రి పీయూష్ గోయల్ ఈ వీడియోపై స్పందిస్తూ అన్‌స్టాపబుల్ అంటూ ప్రశంసించారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. రైల్వే వ్యవస్థను ఆధునికీకరించడంలో భారత్ కమిట్‌మెంట్‌కు ఈ వీడియో గొప్ప ఉదాహరణ అంటూ చెప్పుకొచ్చాడు. స్పీడు నుంచి సదుపాయాల వరకు భారత ఇంజనీరింగ్, సాంకేతికత శక్తి సామర్థ్యాలకు వందేభారత్‌ రైలు ఓ తార్కాణమన్నాడు. ఈ రైలు స్పీడు పెంచితే బుల్లెట్ రైలులా కన్పిస్తుందని మరో యూజర్ స్పందించాడు.
చదవండి: మనీష్ సిసోడియా తరఫున విజయ్ నాయర్ కవితను కలిశారు.. కోర్టులో ఈడీ

Videos

కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్

హైదరాబాద్ లో కరోనా కేసు నమోదు

జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్

ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం

YSRCP హరికృష్ణను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి.. దారుణం! : Ambati Rambabu

Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు

First case: కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారుల యత్నం

హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ 6 షరతులు

Chittoor: మామిడి రైతుల ఆవేదన..చేతులెత్తేసిన కూటమి

West Godavari: పేదల కల కలగానే మిగిలింది పడకేసిన ఇళ్ల నిర్మాణ పనులు

Photos

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)