Breaking News

శునకాన్ని ‍చిన్నపాటి కొమ్మతో అదిలించాడు..అంతే అది రెచ్చిపోయి...

Published on Sat, 05/27/2023 - 12:31

సోషల్‌ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు అత్యంత వేగంగా వైరల్‌గా మారుతాయి. తాజాగా ఒక కుర్రాడిపై శునకం చూపిన ప్రతాపానికి సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది.

ఆ వీడియోలో ఉన్న కంటెంట్‌ ప్రకారం ఒక వ్యక్తి తాడుతో కట్టివున్న కుక్కను పట్టుకుని కనిపిస్తున్నాడు. అక్కడే ఉన్న మరో కుర్రాడు ఒక చెట్టు కొమ్మతో ఆ శునకాన్ని అదిలించడం కనిపిస్తుంది. అంతే ఆ శునకానికి చిర్రెత్తుకొచ్చి ఆ కుర్రాడిపైన పడి,అతనిని కరిచే ప్రయత్నం చేస్తుంటుంది. వెంటనే తేరుకున్న ఆ కుర్రాడు ఆ శునకం బారి నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటాడు.

అయితే ఆ శునకం ఏమాత్రం వెనక్కి తగ్గక, ఆ కుర్రాడిని పరిగెత్తించి, మరీ కరుస్తుంటుంది. దీనిని గమనించిన శునకం యజమాని దానిని పక్కకు తప్పించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియో ట్విట్టర్‌లో @cctvidiots పేరుతో పోస్ట్‌ అయ్యింది. ఈ వీడియోను ఇప్పటి వరకూ 60 లక్షల మంది వీక్షించారు.

అయితే వీరిలో చాలామంది ఆ శునకానికి మద్దతుగా కామెంట్లు చేయడం విశేషం. జంతువులను అకారణంగా కవ్వించినా, అదిలించినా ఇలాంటి ఫలితమే ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు.

#

Tags : 1

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)