Breaking News

బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో శివరాజ్ సింగ్ చౌహన్

Published on Tue, 08/26/2025 - 12:29

న్యూఢిల్లీ : భారతీయ జనతాపార్టీ(బీజేపీ) నూతన జాతీయ అధ్యక్షుని ఎంపికకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపధ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్ష రేసులో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్  పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. ఈ పదవికి తగిన నేత ఎంపిక కోసం అధిష్ఠానం కొన్నాళ్లుగా కసరత్తు నిర్వహిస్తోంది.

దీనిలో భాగంగా ఆర్ఎస్ఎస్ తో బీజేపీ అగ్రనాయకత్వం సంప్రదింపులు జరిపిందని సమాచారం.  బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి శివరాజ్ సింగ్ చౌహన్  తో పాటు ధర్మేంద్ర ప్రధాన్,  భూపేంద్ర యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల తరువాత అధ్యక్షుని ఎంపిక జరగనుంది. సెప్టెంబర్ లో బీజేపీ అధ్యక్షుని ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని బీజేపీ భావిస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఇది జరగడం లాభదాయకమని బీజేపీ అనుకుంటోందని సమాచారం.

శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాలో జైట్ అనే గ్రామంలో 1059 మార్చి 5న జన్మించారు. అతని తండ్రి పేరు ప్రేమ్ సింగ్ చౌహాన్. తల్లి పేరు సుందర్ బాయి. అతని తండ్రి వృత్తి రీత్యా రైతు. శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్‌లోని బర్కతుల్లా విశ్వవిద్యాలయం నుండి తత్వశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని అందుకున్నారు. శివరాజ్‌, సాధన దంపతులకు  ఇద్దరు కుమారులు. 1972లో ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో చేరారు. లో చేరారు. ఇక్కడ నుండి ఆయన రాజకీయ ప్రయాణం ప్రారంభమైంది. దీని తర్వాత అతను వెనక్కి తిరిగి చూడలేదు . ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, నాలుగుసార్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్‌ ప్రజలకు సేవలు అందించారు.
 

 

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)