Breaking News

కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛార్‌కు కానుకగా తలపాగా 

Published on Mon, 10/26/2026 - 03:57

జైపూర్‌: ఫ్లైదుబాయ్‌ విమానంలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించి హైజాకర్‌ బారి నుంచి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛార్‌కు బహూకరించేందుకు ప్రత్యేకంగా తలపాగాను సిద్ధం చేశామని రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన షాహీ తాజ్‌ సంస్థ ఆదివారం తెలిపింది. ఈ తలపాగాను కెప్టెన్‌ స్మిత్‌కు అందించేందుకు సహకరించాలని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో)ను కోరామని ఆ సంస్థ యజమానులైన జినేశ్, జయంత్‌ కొఠారి తెలిపారు. 
 

హైజాకర్‌ దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికీ విధి నిర్వహణలో స్మిత్‌ మచ్ఛార్‌ కనబరిచిన ధైర్యసాహసాలు తమను ఎంతో కదిలించి వేశాయన్నారు. మన దేశం పేరు, ప్రతిష్టలను నిలిపిందుకు సంప్రదాయ తలపాగాను ఆయనకు బహూకరించాలని నిర్ణయించుకున్నామన్నారు. రాజస్తాన్‌ వీరత్వ సంప్రదాయాన్ని, మేవార్‌ సాంస్కృతిక వారసత్వం, విమానయానానికి సంబంధించిన చిహ్నాలను తలపాగాపై ప్రముఖంగా కనిపించేలా ‘భోపాల్‌షాహి’స్టయిల్‌లో రూపొందించామని చెప్పారు. దీంతోపాటు, డిజైన్‌లో 174 అనే సంఖ్యను మరియు సాహసానికి గుర్తుగా వాడామన్నారు.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)