Breaking News

కేజీఎఫ్‌ గనుల్లో బంగారం లేదు

Published on Thu, 09/04/2025 - 12:23

కేజీఎఫ్‌: కోలారు జిల్లాలోని ప్రఖ్యాత కోలారు గోల్డ్‌ ఫీల్డ్స్‌ (కేజీఎఫ్‌) గనుల పునఃప్రారంభంపై స్థానిక ఎంపీ చేదు కబురు చెప్పారు. 130 సంవత్సరాల చరిత్ర కలిగిన బిజిఎంఎల్‌ సంస్థ పునః ప్రారంభం అనుమానమేనని కోలారు ఎంపీ ఎం.మల్లేష్‌ బాబు తెలిపారు. బుధవారం ఉరిగాంలో స్వర్ణభవన కార్యాలయాన్ని సందర్శించి విలేకరులతో మాట్లాడారు.

 బిజిఎంఎల్‌ భాగంలో ఇంకా బంగారు నిక్షేపాలు ఉన్నాయా అనేదానిని సర్వే చేయడానికి ప్రైవేటు ఏజెన్సీకి కాంట్రాక్టు ఇచ్చారు, సర్వే చేసిన ఆ ఏజెన్సీ ఇక్కడ ఎలాంటి బంగారు నిక్షేపాలు లేవని నివేదిక సమరి్పంచింది. అందువల్ల బిజిఎంల్‌ సంస్థ పునః ప్రారంభం కావడం అనుమానమేనని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ గనులను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించినా పునః తవ్వకాలు సాధ్యం కాదు.   

సైనైడ్‌ దిబ్బల వేలం.. 
అయితే గతంలో కేజీఎఫ్‌లో గనుల నుంచి తవ్వి తీసిన సైనైడ్‌ మట్టి దిబ్బల వేలం ప్రక్రియ మాత్రం కొనసాగుతుంది. రెండు నెలల్లో కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, కుమారస్వామిలు కేజీఎఫ్‌కు వచ్చి, పునరావాస పథకం కింద గని కారి్మకులకు ఇళ్ల స్థలాల పట్టాలను అందజేస్తారని ఎంపీ చెప్పారు. ఏపీలో మదనపల్లిలో వాన నీటిని నిల్వ చేయడానికి నిర్మించిన డ్యాం నుంచి వానాకాలంలో వృథాగా వెళుతున్న నీటిని కోలారు జిల్లాలోని చెరువులకు అందించడం గురించి అధికారులతో చర్చిస్తున్నామని తెలిపారు.    


 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు