తణుకులో పోలీసుల ఓవరాక్షన్, 13 మందిపై అక్రమ కేసులు
Breaking News
2026 టీ20 ప్రపంచకప్‌కు ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రకటన
2025లో తరలిపోయిన మహిళా దిగ్గజాలు
న్యూ ఇయర్ వేడుకల వేళ.. ఉగ్ర కుట్ర భగ్నం?
జైసూ జస్ట్ మిస్.. సర్ఫరాజ్ విధ్వంసకర, భారీ శతకం
యూట్యూబర్ అన్వేష్‌పై కేసు నమోదు
చెలరేగిన ‘టీమిండియా’ స్టార్లు.. 63 పరుగులకే ఆలౌట్!
అది నిజం కాదు.. చైనాకు అంత సీన్ లేదు!
సింహాచల పుణ్యక్షేత్రంలో అపచారం.. అధికారుల ఓవరాక్షన్!
IND vs NZ: షమీకి గోల్డెన్ ఛాన్స్!
భారత ఆల్‌రౌండర్ ప్రపంచ రికార్డు
ఐబొమ్మ రవి విచారణ.. ఫ్రాన్స్ టూ హైదరాబాద్..
2025 చివరి సూర్యోదయం చూశారా?
యెమెన్ ఎఫెక్ట్.. యూఏఈకి సౌదీ హెచ్చరిక..
దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల సమ్మె.. నిలిచిపోయిన డెలివరీలు
స్టీల్ దిగుమతులపై భారత్ టారిఫ్‌లు
హైదరాబాద్‌లో న్యూఇయర్ జోష్.. ఈ ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలే!
2025లో ఈ హీరోలు కనిపించలేదు గురూ!
ఆ ఘటన ఎలా జరిగింది!
ఈ రాశి వారికి సోదరుల నుంచి ధనలాభం
పిల్ తేలే వరకు ‘స్కిల్’కేసును మూసేయొద్దు
భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో ఉగ్రవాది హతం
Published on Wed, 06/16/2021 - 09:43
జమ్మూకశ్మీర్: శ్రీనగర్‌లోని నౌగం ప్రాంతంలోని వగూరాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య మంగళవారం ఎదురు కాల్పులు జరిగినట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు మంగళవారం తెలిపారు. ఓ ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులకు తెగపడిపట్లు వెల్లడించారు. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. కాగా ఈ ఘటనలో ఓ ఉగ్రవాది మృతి చెందగా.. మరో ఉగ్రవాది ప్రాణాలతో చిక్కినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల నుంచి పిస్తోల్, మ్యాగజైన్, 6 రౌండ్ల బుల్లెట్లు, 2 గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
చదవండి: బహుమతి పంపించానంటూ.. రూ.80 లక్షలు స్వాహా
#
Tags : 1