Breaking News

తమిళ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వాట్సాప్‌ ద్వారా ఓపీ రిజిస్ట్రేషన్‌

Published on Wed, 07/15/2026 - 02:59

చెన్నై: తమిళనాడులోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వాట్సాప్‌ ద్వారా ఓపీ రిజిస్ట్రేషన్, అపాయింట్‌మెంట్‌ పొందే ఇంటిగ్రేటెడ్‌ డిజిటల్‌ వేదిక   www.nalam.tn.gov.in ను సీఎం విజయ్‌ మంగళవారం ప్రారంభించారు. ప్రభుత్వ వైద్య శాలల్లో సేవలను సామాన్య ప్రజలకు మరింత చేరువ చేయడమే తమ లక్ష్యమని సీఎం తెలిపారు. 

9619222999 వాట్సాప్‌ నంబర్‌కు ‘ ఏజీ‘ అంటూ మెసేజీ చేయడం ద్వారా సులభంగా బుక్‌ చేసుకోవచ్చు. ప్రస్తుతం www.nalam.tn. gov.in ను చెన్నై, చెంగల్పట్టు సహా 22 జిల్లాల్లో ప్రయోగా త్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాల మెరుగు దలకు నేరుగా వైద్య పరికరాలను స్పాన్సర్‌ చేయవచ్చు, విరాళాలు అందించవచ్చు.

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)